Surprise Me!

IND Vs PAK Final: రివెంజ్ కోసం పాక్ గట్టి ప్లానింగ్ తోనే వస్తోంది | Asia Cup 2025

2025-09-26 18 Dailymotion

IND Vs PAK Final : Akhtar’s Tips to Stop Abhishek Sharma in Asia Cup 2025 Final

Asia Cup 2025 Final is here! For the first time in history, India vs Pakistan will clash for the title on Sept 28 at Dubai. Former Pakistan fast bowler Shoaib Akhtar advised his team to break India’s aura and dismiss Abhishek Sharma within first 2 overs to stop India’s explosive start. Can Pakistan fight back or will India dominate again? Stay tuned for Asia Cup 2025 live updates, analysis, and highlights.

భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఆరంభాన్ని ఇస్తున్న నేపథ్యంలో.. షోయబ్ అక్తర్ ప్రత్యేకంగా అతడి గురించి ప్రస్తావించారు. అతడిని 2 ఓవర్లలోపే ఔట్ చేయాలని అక్తర్ పాక్ జట్టుకు సలహా ఇచ్చారు. "దయచేసి గుర్తుంచుకోండి, 20 ఓవర్లు పూర్తి చేయకూడదు, మనం వికెట్లు తీయాలి. ఇండియాను ఔట్ చేయడానికి వెళ్తే, అప్పుడు ఇండియాకు కూడా అర్థమవుతుంది, ఇక్కడ మనం పోరాడి స్కోరు చేయాలని. ఒకవేళ అభిషేక్ మొదటి 2 ఓవర్లలో ఔట్ అయితే, వారికి కూడా కష్టాలు మొదలవుతాయి. వారు తీసుకుంటున్న ఈ మంచి ఆరంభానికి, అప్పుడు వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది" అని పేర్కొన్నారు

#INDvsPAK #AsiaCup2025 #IndiaVsPakistan #ShoaibAkhtar #AbhishekSharma #AsiaCupFinal #CricketUpdates #CricketNews #AsiaCupFinal2025 #INDvsPAK2025

~PR.38~ED.232~

Buy Now on CodeCanyon